44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతల నమోదు

44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతల నమోదు

మస్కట్‌: అన్ని మిటియరాలజికల్‌ స్టేషన్స్‌లోనూ ఆదివారం నమోదైన ఉష్ణోగ్రతల్ని పరిగణనలోకి తీసుకుంటే సునాయాహ్‌ స్టేషన్‌లో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఒమన్‌ మిటియరాలజీ వెల్లడించిన వివరాల ప్రకారం, సునైయా స్టేషన్‌లో 44.9 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదయ్యింది. సైక్‌ స్టేషన్‌లో 21 డిగ్రీల సెల్సియస్‌ నమోదు కాగా.. ఇదే అన్నిటిలోకీ అత్యల్పం.

Back to Top