ట్రంప్‌ను అరెస్ట్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్న ఇరాన్
- June 29, 2020ఇరాన్:అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ను అరెస్ట్ చేసేందుకు ఇరాన్ రంగం సిద్ధం చేస్తుంది. ఈ మేరకు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. జనరల్ ఖాసిం సొలేమానిను హత్య చేశారనే కారణంతో ట్రంప్ ను అరెస్ట్ చేసేందుకు సహకారం అందించాలని ఇంటర్ పోల్ ను కోరింది.
ఈ ఏడాది జనవరిలో సోలేమాన్ ను డ్రోన్లతో చంపేశారు. అయితే, ఈ హత్యలో ట్రంప్ పాత్ర ఉందని టెహ్రాన్ ప్రాసిక్యూటర్ అన్నారు. ట్రంప్ పదవీకాలం ముగిసిన తరువాత అరెస్ట్ చేయాలని ఇరాన్ ప్రయత్నిస్తుంది. అయితే, ఇరాన్ అరెస్ట్ వారెంట్ పై ఇంటర్ పోల్ అధికారులలు నిరాకరించారు. కనీషం ట్రంప్ కు రెడ్ నోటీసులు అయినా జారీ చేయాలని ఇంటర్ పోల్ ను ఇరాన్ కోరుతోంది.
తాజా వార్తలు
- ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్..
- కాలిఫోర్నియా లాంగ్ బీచ్‌లో కాల్పుల కలకలం
- ఉమ్ రామూల్, అల్ బర్షాలోని ఆర్టీఏ కేంద్రాలు అప్‌గ్రేడ్
- దుబాయ్ కు పోటెత్తుతున్న భారతీయులు..!
- సౌదీ రాజుకు HM సుల్తాన్ సంతాపం
- టాప్ 20 ప్రపంచ కార్ మార్కెట్లలో సౌదీ అరేబియా
- ఇన్వెస్ట్ స్కామ్..బౌన్స్ చెక్కు జారీ చేసిన వ్యక్తికి జైలు శిక్ష
- యూఏఈలో వేసవి ప్రారంభం వరకు వర్షాలు..!
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు