బహ్రెయిన్:ప్రవేట్ ఉద్యోగులకు ఊరట..50% వేతనాలు చెల్లించనున్న ప్రభుత్వం
- June 30, 2020
మనామా:కరోనా సంక్షోభంతో ఒడిదుడుకులు ఎదుర్కుంటున్న ప్రైవేట్ కంపెనీలకు ఊరట కలిగించే ప్రకటన చేసింది బహ్రెయిన్ ప్రభుత్వం. ఇక నుంచి ప్రైవేట్ సెక్టార్ లోని ఉద్యోగులకు ప్రభుత్వమే 50 శాతాం చెల్లించనుందని ప్రకటించింది. కరోనా కారణంగా ఆర్ధికంగా చితికిపోయిన కంపెనీలకు తమ సాయం అందుతుందని ప్రకటించింది. జులై నుంచి 50 శాతం జీతాల చెల్లింపులు ప్రారంభించనున్నట్లు తెలిపిన ప్రభుత్వం..తద్వారా బహ్రెయిన్ దాదాపు లక్ష మంది ప్రైవేట్ ఉద్యోగులు లబ్ధి పొందుతారని వివరించింది. ఇక బహ్రెయిన్ పౌరులకు కూడా ఆర్ధికంగా కొంత వెసులుబాటు కలిగేలా గతంలో ప్రకటించిన నిర్ణయాను కొనసాగిస్తోంది. దేశ పౌరులకు కరెంట్, నీటి బిల్లులను ప్రభుత్వమే భరించనుంది.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు