రోడ్డుపై 500 ఖతారి రియాల్స్‌ విసిరిన వ్యక్తి అరెస్ట్‌

- June 30, 2020 , by Maagulf
రోడ్డుపై 500 ఖతారి రియాల్స్‌ విసిరిన వ్యక్తి అరెస్ట్‌

దోహా:ఓ వ్యక్తి రోడ్డు మీద 500 ఖతారి రియాల్స్‌ విలువైన కరెన్సీ నోట్లని విసురుతున్న ఓ వీడియో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. ఈ వీడియోని ఆధారంగా చేసుకుని, ఓ వ్యక్తిని అరెస్ట్‌ చేసినట్లు మినిస్ట్రీ ఆఫ్‌ ఇంటీరియర్‌ పేర్కొంది. నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు మినిస్ట్రీ తెలిపింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com