వేతనాల్లో ఆలస్యంతో ఇబ్బందులు పడుతున్న క్లీనింగ్ వర్కర్స్, గార్డ్స్
- June 30, 2020
కువైట్ సిటీ: కరోనా వైరస్ నేపథ్యంలో తలెత్తిన ఆర్థిక సంక్షోభం కారణంగా ఆయా రంగాలు ఎదుర్కొంటున్న సమస్యల్ని ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు గవర్నమెంట్ ఏజెన్సీలు ప్రత్యేక దృష్టిపెట్టినా, అక్కడక్కడా సమస్యలు ఎదురవుతూనే వున్నాయి. మరీ ముఖ్యంగా మైగ్రెంట్ వర్కర్స్, ప్రస్తుత కరోనా క్రైసిస్తో ఆయా కంపెనీల నుంచి వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సందర్భాలు కన్పిస్తున్నాయి. వేలాది మంది క్లీనింగ్ వర్కర్స్ అలాగే గార్డులు వేతనాల ఆలస్యం కారణంగా సమస్యలు ఎదుర్కొంటున్నారు. పలు కంపెనీలు, తమ కార్మికులకు జీతాలు చెల్లించడం కూడా మానేశాయి.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







