ట్రాఫికింగ్ గ్రూప్‌పై తీర్పుకి సమర్థన
- July 01, 2020
మనామా:ఆసియాకి చెందిన మహిళల్ని బలవంతంగా ప్రాస్టిట్యూషన్‌లోకి దించుతున్న ఓ గ్రూప్‌కి కింది కోర్టు ఇచ్చిన తీర్పుని ఫస్ట్ సుప్రీం క్రిమినల్ కోర్ట్ ఆఫ్ అప్పీల్ సమర్థించింది. మొత్తం 8 మంది నిందితులు తమకు న్యాయస్థానం విధించిన ఏడేళ్ళ జైలు శిక్షని సవాల్ చేశారు. అయితే, అప్పీల్‌లోనూ వారికి చుక్కెదురయ్యింది. ఈ ఎనిమిది మందిలో ఓ బహ్రెయినీ వ్యక్తి, ఇద్దరు ఫిలిప్పినో వ్యక్తులు, ఐదుగురు మహిళలు వున్నారు. విదేశీ నిందితులందరికీ న్యాయస్థానం జైలు శిక్ష అనంతరం డిపోర్టేషన్ చేస్తారు. నిందితులకు 2,000 బహ్రెయినీ దినార్జ్ సరీమానా కూడా విధించింది న్యాయస్థానం.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు