ఆరు శానిటైజర్లపై నిషేధం

ఆరు శానిటైజర్లపై నిషేధం

మస్కట్‌: పబ్లిక్‌ అథారిటీ ఫర్‌ కన్స్యుమర్‌ ప్రొటెక్షన్‌ (పిఎసిపి), ఆరు శానిటైజర్ల విక్రయాన్ని నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. కరోనా వైరస్‌ నేపథ్యంలో శానిటైజర్ల వాడకం పెరిగిన విషయం విదితమే. అయితే, అవసరమైన స్పెసిఫికేషన్స్‌కి తగ్గట్టుగా లేని కారణంగా ఆరు శానిటైజర్లపై నిషేధం విధిస్తున్నట్లు పిఎసిపి పేర్కొంది. న్యూ ఎన్‌బి, బ్లూ డ్రాప్‌, రోజానెట్‌ (రెడ్‌ ఫ్రూట్‌), ఎంసిఎల్‌ ప్రొఫెషనల్‌, హ్యాండీ మరియు గ్లో శానిటైజర్లను బ్యాన్‌ చేశారు.

 

Back to Top