సౌదీ సెక్యూరిటీ, స్టెబిలిటీకి మద్దతు పలికిన బహ్రెయిన్‌

సౌదీ సెక్యూరిటీ, స్టెబిలిటీకి మద్దతు పలికిన బహ్రెయిన్‌

ఇరానియన్‌ హోస్టిలిటీస్‌ విషయంలో అలాగే సౌదీ అరేబియా తన రక్షణ కోసం తీసుకుంటున్న నిర్ణయాల్ని పూర్తిగా బలపరుస్తున్నట్లు బహ్రెయిన్‌ కింగ్‌డవ్‌ు పేర్కొంది. యునైటెడ్‌ నేషన్స్‌లో బహ్రెయిన్‌ పర్మనెంట్‌ రిప్రెజెంటేటివ్స్‌ ద్వారా ఈ మేరకు లేఖను పంపించడం జరిగింది. రాయబారి జమాల్‌ ఫరెస్‌ అల్‌ రువైయి ఈ లేఖను సెక్యూరిటీ కౌన్సిల్‌కి అప్పగించారు. ఇరాన్‌ విషయంలో తగు రీతిలో వ్యవహరించాలని ఈ సందర్భంగా యూఎన్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌కి ఆయన విజ్ఞప్తి చేశారు.

Back to Top