ఆరు శానిటైజర్లపై నిషేధం
- July 03, 2020
మస్కట్: పబ్లిక్ అథారిటీ ఫర్ కన్స్యుమర్ ప్రొటెక్షన్ (పిఎసిపి), ఆరు శానిటైజర్ల విక్రయాన్ని నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. కరోనా వైరస్ నేపథ్యంలో శానిటైజర్ల వాడకం పెరిగిన విషయం విదితమే. అయితే, అవసరమైన స్పెసిఫికేషన్స్కి తగ్గట్టుగా లేని కారణంగా ఆరు శానిటైజర్లపై నిషేధం విధిస్తున్నట్లు పిఎసిపి పేర్కొంది. న్యూ ఎన్బి, బ్లూ డ్రాప్, రోజానెట్ (రెడ్ ఫ్రూట్), ఎంసిఎల్ ప్రొఫెషనల్, హ్యాండీ మరియు గ్లో శానిటైజర్లను బ్యాన్ చేశారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు