సౌదీ సెక్యూరిటీ, స్టెబిలిటీకి మద్దతు పలికిన బహ్రెయిన్
- July 03, 2020ఇరానియన్ హోస్టిలిటీస్ విషయంలో అలాగే సౌదీ అరేబియా తన రక్షణ కోసం తీసుకుంటున్న నిర్ణయాల్ని పూర్తిగా బలపరుస్తున్నట్లు బహ్రెయిన్ కింగ్‌డవ్‌ు పేర్కొంది. యునైటెడ్ నేషన్స్‌లో బహ్రెయిన్ పర్మనెంట్ రిప్రెజెంటేటివ్స్ ద్వారా ఈ మేరకు లేఖను పంపించడం జరిగింది. రాయబారి జమాల్ ఫరెస్ అల్ రువైయి ఈ లేఖను సెక్యూరిటీ కౌన్సిల్‌కి అప్పగించారు. ఇరాన్ విషయంలో తగు రీతిలో వ్యవహరించాలని ఈ సందర్భంగా యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్‌కి ఆయన విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్‌లుగా యూఏఈ ల్యాండ్‌మార్క్‌లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్‌లో నిందితుడి అరెస్ట్