ఇద్దరు కువైటీలకు జైలు
- July 03, 2020
కువైట్ సిటీ: హ్యామన్ ట్రాఫికింగ్ కేసులో బంగ్లాదేశీ ఎంపీతో లింకులున్నట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు కువైటీలకు 21 రోజులపాటు జైలుకు పంపుతూ పబ్లిక్ ప్రాసిక్యూషన్ నిర్ణయం తీసుకుంది. గత వారంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ బంగ్లాదేశీ ఎంపీకి కస్టడీని 21 రోజులపాటు పొడిగించిన విషయం విదితమే. ఈ కేసుతో సంబంధాలున్నాయన్న కోణంలో మినిస్ట్రీ ఆఫ్ మేన్ పవర్ అధికారి ఒకర్ని అలాగే మాజీ నేషనల్ అసెంబ్లీ అభ్యర్థిని కూడా జైలుకు పంపారు. ఈ కేసులో హై ప్రొఫైల్ వ్యక్తులకు ప్రమేయం వుందన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు