చిన్నారిలో పోలీసులపై మిస్‌కన్సెప్షన్‌ని తొలగించిన దుబాయ్‌ పోలీస్‌

చిన్నారిలో పోలీసులపై మిస్‌కన్సెప్షన్‌ని తొలగించిన దుబాయ్‌ పోలీస్‌

దుబాయ్‌ పోలీస్‌, ఓ కుటుంబం కోరిక మేరకు, వారి చిన్నారిలో పోలీసుల పట్ల వున్న నెగెటివ్‌ పెర్‌సెప్షన్‌ని తొలగించారు. దుబాయ్‌ పోలీస్‌ - సెక్యూరిటీ అవేర్‌నెస్‌ డిపార్ట్‌మెంట్‌ డైరెక్టర్‌ బుట్టి అల్‌ ఫలాసి మాట్లాడుతూ, ఓ అరబ్‌ కుటుంబం తమను ఈ విషయమై సంప్రదించిందనీ, వారి కోరిక మేరకు, చిన్నారికి పోలీసుల పట్ల అవగాహన కల్పించి, పోలీసుల పట్ల ఆ చిన్నారికి వున్న నెగెటివ్‌ అభిప్రాయాన్ని మార్చడంలో సఫలమయ్యామని చెప్పారు. కమ్యూనిటీ హ్యాపీనెస్‌ స్ట్రేటజీలో భాగంగా దుబాయ్‌ పోలీస్‌ పలు కార్యక్రమాలు చేపట్టడం జరుగుతోంది.

 

Back to Top