ఒమన్‌లో బ్యాంక్రప్సీ చట్టం
- July 04, 2020మస్కట్: జులై 7 నుంచి ఒమన్‌లో బ్యాంక్రప్సీ చట్టాన్ని అమలు చేయనున్నారు. బిజినెస్ ఎన్విరాన్మెంట్కి కొత్త ఊపు ఇచ్చేలా ఈ చట్టాన్ని అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఒమన్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించిన వివరాల ప్రకారం, బ్యాంక్రప్సీ చట్టం, రాయల్ డిక్రీ నెంబర్ 53/2019 ద్వారా జారీ చేయబడిందని, జులై 7 నుంచి ఇది అల్లోకి వస్తుందని తెలుస్తోంది. అప్పుల నుంచి మర్చంట్స్ బయటకు వచ్చేలా పలు కార్యక్రమాలు చేపడ్తారు. తద్వారా ఎకనమిక్ యాక్టివిటీస్ పునఃప్రారంభించేందుకు వీలు కలుగుతుంది.
తాజా వార్తలు
- ఏపిలో పలుచోట్ల మొరాయించిన ఈవీఎంలు..
- తెలుగు రాష్ట్రాల్లో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్
- దుబాయ్ బిజినెస్ బే నుండి మెట్రో స్టేషన్లకు నేరుగా బస్సులు
- KAPP డైరెక్టర్ తో భారత రాయబారి కీలక భేటీ..!
- దుబాయ్ లో సులువుగా 6 ఆన్-ది-గో పోలీసు సేవలు
- సౌదీలో మే మొదటి వారంలో 19,710 మంది అరెస్ట్
- ఓటు వేసిన చంద్రబాబు, జగన్
- మస్కట్ ఎక్స్‌ప్రెస్ వే మూసివేత
- అల్ షిందాఘా కారిడార్..104 నుండి 16 నిమిషాలకు తగ్గనున్న ట్రావెల్ టైం
- ఓటింగ్ సరళి విపరీతంగా పెరిగే అవకాశం!