కోవిడ్-19: మూడో స్థానంలోకి భారత్ చేరే అవకాశం
- July 05, 2020
భారత దేశంలో కరోనా సోకిన వారి సంఖ్య 6 లక్షల 73 వేల 904 కు పెరిగింది. శనివారం, రికార్డు స్థాయిలో 24018 మందికి కరోనా సోకింది, అలాగే కొత్తగా 14 వేల 327 మంది కోలుకున్నారు. దాంతో డిశ్చార్జ్ అయినా వారి సంఖ్య 409,062 కు చేరింది. అలాగే మరణాల సంఖ్య 19,279 కు చేరింది. ఈ గణాంకాలు Covid19india.org ప్రకారం ఉన్నాయి, ఇక మహారాష్ట్రలో కొత్తగా 7074 పాజిటివ్ కేసులు వచ్చాయి. దీంతో ఈ రాష్ట్రంలో 2 లక్షలకు పైగా రోగులు ఉన్నట్టయింది, అలాగే 8671 మంది మరణించారు.
మరోవైపు, భారతదేశం మరియు రష్యా మధ్య సంక్రమణల వ్యత్యాసం 611 మాత్రమే ఉంది. రోగుల పరంగా మూడవ స్థానంలో భారత్ ఇవాళ చేరుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం అమెరికా మొదటి స్థానంలో, బ్రెజిల్ రెండవ స్థానంలో ఉన్నాయి. ఈ రెండు దేశాల తరువాత, ప్రతిరోజూ అత్యధిక సంఖ్యలో కొత్త అంటువ్యాధులు భారత్ నుండి వస్తున్నాయి.
తాజా వార్తలు
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!







