డ్రగ్స్ కేసులో ఇద్దరి అరెస్ట్
- July 07, 2020 
            దుబాయ్:దుబాయ్ పోలీసులు, ఇద్దరు వ్యక్తుల్ని డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేశారు. వారి నుంచి డ్రగ్స్‌ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు డ్రగ్స్ పెడ్లింగ్ చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. యూఏఈలో నిషేధించిన కన్నాబిస్ అలాగే స్టాష్ కలిగిన పిల్స్‌ని స్మగుల్ చేస్తున్నట్లు అధికారులు వివరించారు. నిందితుల్ని పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కి అప్పగించారు. వ్యక్తిగతంగా డ్రగ్స్ తీసుకుంటున్ట్లయితే 10 ఏళ్ళ వరకు జైలు శిక్ష విధించే అవకాశం వుంటుంది. డ్రగ్స్ ట్రాఫికింగ్ కేసులో జీవిత ఖైదు విధించే అవకాశం వుందని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- హాస్పిటల్లో దిగ్గజ నటుడు ధర్మేంద్ర
- నష్టపోయిన రైతాంగానికి ఎకరాకు రూ. 10 వేల పరిహారం: సీఎం రేవంత్
- ఆసియా కప్ ట్రోఫీపై BCCI ఆగ్రహం!
- శ్రీవారి సేవ పై టీటీడీ ఈఓ సమీక్ష
- ఏపీలో 3 లక్షల ఇళ్ల నిర్మాణానికి సర్కార్ గ్రీన్ సిగ్నల్!
- వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్..
- భారత్-అమెరికా మధ్య కీలక ఒప్పందం
- బహ్రెయిన్ లో అందుబాటులోకి రెండు కొత్త పార్కులు..!!
- ఖతార్ లో టీన్ హబ్ యూత్ ఫెస్ట్ 2025 ప్రారంభం..!!
- యూఏఈలో నవంబర్ కు పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే..!!







