భారత్ లో 20,000 దాటిన కరోనా మరణాలు
- July 07, 2020 
            భారత దేశవ్యాప్తంగా గత 24 గంటలలో 22,252 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 7,19,665కు చేరిందని కేంద్ర వైద్యారోగ్య శాఖ వెబ్ సైట్ మంగళవారం పేర్కొంది. అలాగే కరోనా బారిన పడి కొత్తగా 467 మంది మరణించారని తెలిపింది. దీంతో కరోనా సోకి దేశవ్యాప్తంగా
ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 20,160కు చేరింది. ఇప్పటివరకూ 4,39,947 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. దీంతో దేశ వ్యాప్తంగా 2,59,557 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక 24 గంటలలో దేశ వ్యాప్తంగా 2,41,430 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు జరిగాయి. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా మొత్తం 1,02,11,092 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు జరిపారు.
తాజా వార్తలు
- హాస్పిటల్లో దిగ్గజ నటుడు ధర్మేంద్ర
- నష్టపోయిన రైతాంగానికి ఎకరాకు రూ. 10 వేల పరిహారం: సీఎం రేవంత్
- ఆసియా కప్ ట్రోఫీపై BCCI ఆగ్రహం!
- శ్రీవారి సేవ పై టీటీడీ ఈఓ సమీక్ష
- ఏపీలో 3 లక్షల ఇళ్ల నిర్మాణానికి సర్కార్ గ్రీన్ సిగ్నల్!
- వాట్సాప్లో ఇంట్రెస్టింగ్ ఫీచర్..
- భారత్-అమెరికా మధ్య కీలక ఒప్పందం
- బహ్రెయిన్ లో అందుబాటులోకి రెండు కొత్త పార్కులు..!!
- ఖతార్ లో టీన్ హబ్ యూత్ ఫెస్ట్ 2025 ప్రారంభం..!!
- యూఏఈలో నవంబర్ కు పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే..!!







