స్కాలర్‌ షిప్‌ల కోసం ఇ-రిజిస్ట్రేషన్‌ ప్రారంభం

- July 08, 2020 , by Maagulf
స్కాలర్‌ షిప్‌ల కోసం ఇ-రిజిస్ట్రేషన్‌ ప్రారంభం

దోహా:మినిస్ట్రీ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌, ఇ-రిజిస్ట్రేషన్‌ని స్కాలర్‌ షిప్‌ల కోసం ప్రారంభించినట్లు వెల్లడించింది. అండర్‌ గ్రాడ్యుయేట్‌ మరియు పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ లెవల్స్‌కి సంబంధించి 2020-21 అకడమిక్‌ ఇయర్‌ కోసం గవర్నమెంట్‌ స్కాలర్‌ షిప్‌ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి వుంటుంది. రెండు ఫేజుల్లో ఈ ఇ-రిజిస్ట్రేషన్‌ వుంటుంది. రెండో ఫేజ్‌ నవంబర్‌ 1 నుంచి డిసెంబర్‌ 31 వరకు వుంటుంది. మరిన్ని వివరాలకు ఇ-మెయిల్‌ ద్వారా లేదా Admissionedu.gov.qa వెబ్‌సైట్‌లో చూడవచ్చు.

--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com