మీడియా సంస్థల్ని అభినందించిన మినిస్టర్
- February 03, 2016
ఇన్ఫర్మేషన్ మరియు పార్లమెంట్ ఎఫైర్స్ మినిస్టర్ ఇసా బిన్ అబ్దుల్ రెహమాన్ అల్ హమ్మాది, బహ్రెయిన్‌లో మీడియా సంస్థల పనితీరును అభినందించారు. రిప్రెస్ ఎంటేటివ్ కౌన్సిల్ సమావేశంలో మీడియా నిస్పక్షపాతంగా వ్యవహరించాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. మీడియా సామాజిక బాధ్యతతో వ్యవహరించడం అభినందనీయమని ఆయన అన్నారు. అలాగే, బహ్రెయిన్ యువత ఆశలకు తగ్గట్టుగా తమ ప్రభుత్వం, మంత్రిత్వ శాఖ నడుచుకుంటుందని మినిస్టర్ చెప్పారు. యువత కోసం పలు స్కీమ్‌లను, పలు స్ట్రాటజీలను మంత్రిత్వ శాఖ తీసుకు వస్తోందనీ ప్రతి ఒక్కరూ వాటిని వినియోగించుకోవాలని ఆయన అన్నారు. స్పెషలైజ్డ్ కమిటీ ద్వారా రిప్రెజెంటేటివ్స్ కౌన్సిల్ మెంబర్స్ ఇచ్చే సూచనలు, సలహాలను మంత్రిత్వ శాఖ పరిగణనలోకి తీసుకుంటుందని మినిస్టర్ వివరించారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







