విమానాల పునరుద్ధరణపై పిఎసిఎ రివ్యూ

- July 09, 2020 , by Maagulf
విమానాల పునరుద్ధరణపై పిఎసిఎ రివ్యూ

మస్కట్‌: నేషనల్‌ కమిటీ ఫర్‌ సివిల్‌ ఏవియేషన్‌ సెక్యూరిటీ అండ్‌ ఫెసిలిటేషన్‌ - పబ్లిక్‌ అథారిటీ ఫర్‌ సివిల్‌ ఏవియేషన్‌ (పిఎసిఎ), ఓ సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా షెడ్యూల్డ్‌ ఆపరేషన్స్‌ని తిరిగి సాధారణ స్థాయికి ఎలా తీసుకురావాలన్నదానిపై చర్చ జరిగింది. సుప్రీం కమిటీ నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ రాగానే పూర్తిస్థాయిలో సర్వీసుల పునరుద్ధరణ జరుగుతుందని అందుకు తగ్గ ఏర్పాట్లు ముందే చేసుకోవాలని భావిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com