మెడికల్‌ ఎవాక్యుయేషన్‌ నిర్వహించిన రాయల్‌ ఒమన్‌ ఎయిర్‌ ఫోర్స్‌

- July 11, 2020 , by Maagulf
మెడికల్‌ ఎవాక్యుయేషన్‌ నిర్వహించిన రాయల్‌ ఒమన్‌ ఎయిర్‌ ఫోర్స్‌

మస్కట్‌: రాయల్‌ ఒమన్‌ ఎయిర్‌ ఫోర్స్‌, ఇద్దరు వ్యక్తుల్ని మెడికల్‌ ఎవాక్యుయేషన్‌ చేయడం జరిగింది. మస్కట్‌ గవర్నరేట్‌లో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఇద్దర్ని ఎయిర్‌ లిఫ్ట్‌ చేసినట్లు అధికారులు తెలిపారు. మినిస్ట్రీ ఆఫ్‌ డిఫెన్స్‌ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. సుల్తాన్స్‌ ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌, శుక్రవారం మానవీయ కోణంలో రాయల్‌ ఎయిర్‌ఫోర్స్‌ ఎయిర్‌ క్రాఫ్ట్‌ ద్వారా ఓ సిటిజన్‌ అలాగే ఓ రెసిడెంట్‌ని ఎయిర్‌ లిఫ్ట్‌ చేసినట్లు చెప్పారు. లిమా హెల్త్‌ సెంటర్‌ నుంచి ఖసబ్‌ హాస్పిటల్‌కి బాధితుల్ని తరలించడం జరిగింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com