అబుధాబి:పార్కింగ్ విషయమై వాహనదారులకు హెచ్చరిక
- July 11, 2020
అబుధాబి: నిర్దేశిత ప్రాంతాల్లో తప్ప ఇతర ప్రాంతాల్లో వాహనాల్ని పార్కింగ్ చేయరాదంటూ ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్పోర్ట్ సెంటర్ వాహనదారుల్ని హెచ్చరించింది. ఉల్లంఘనలకు పాల్పడినవారిపై కఠినతరమైన జరీమానాలు వుంటాయని పేర్కొంది ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్పోర్ట్ సెంటర్. లోడింగ్ మరియు అన్ లోడింగ్ ఏరియాస్‌లో వాహనాలు పార్క్ చేయకూడదనీ, అలా చేస్తే వాహనాల్ని ‘టోవింగ్’ చేయడం జరుగుతుందని హెచ్చరించింది. నిర్దేశించిన పార్కింగ్ స్థలాల్లో మాత్రమే వాహనాలు నిలపాల్సి వుంటుంది. కరోనా వైరస్ నేపథ్యంలో మూడు నెలలపాటు వెసులుబాట్లు కల్పించిన ఐటీసీ, జులై నుంచి నిబంధనల్ని కరినతరం చేసింది.
తాజా వార్తలు
- ఖతార్ విధానాలలో శాంతి, భద్రత అంతర్భాగాలు..!!
- అమెరికాతో ప్రాంతీయ పరిస్థితిపై చర్చించిన సౌదీ రక్షణ మంత్రి..!!
- యూఏఈలో త్వరలో డ్రోన్ ఫుడ్ ఆర్డర్ల డెలివరీ..!!
- ఎయిర్పోర్ట్ కొత్త టెర్మినల్‌ను పరిశీలించిన పీఎం..!!
- నిరుద్యోగ అప్పీళ్ల కోసం ఆన్లైన్ వ్యవస్థ..!!
- ఒమన్‌లో హాకీ5స్ కార్నివాల్..500 మంది ఆటగాళ్లు, 47 జట్లు..!!
- విదేశీ నిపుణులు మాకు అవసరం..ట్రంప్ యూటర్న్
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!







