లేబర్ రైట్స్ ఉల్లంఘన: కొత్త జరీమానాలు
- July 13, 2020
రియాద్: కరోనా వైరస్ (కోవిడ్19) నేపథ్యంలో ప్రైవేట్ సెక్టార్లో సౌదీ వర్కర్స్‌కి మద్దతుగా రూపొందిన రాయల్ ఆర్డర్‌ని ఉల్లంఘించే కంపెనీలపై కొత్త జరీమానాలు విధించబడతాయి. జనరల్ ఆర్గనైజేషన్ ఫర్ సోషల్ ఇన్సూరెన్స్ (జీఓసిఐ) ఈ మేరకు పలు పెనాల్టీస్కి ఆమోద ముద్ర వేసింది. పెనాల్టీస్ 10,000 సౌదీ రియాల్స్ నుంచి 50,000 సౌదీ రియాల్స్ వరకు వుంటాయి. ఎంతమంది హక్కుల ఉల్లంఘన జరిగింది అన్నదానికి అనుగుణంగా ఈ జరీమానాలు విధించే అవకాశం వుంటుందని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఇబ్రిలో ట్రక్కులో ఆకస్మికంగా మంటలు..!!
- ఐఫోన్ కొంటున్నారా? నకిలీ ఇన్స్టాగ్రామ్ స్టోర్లపై వార్నింగ్..!!
- ఖతార్ చాంబర్, భారత వ్యాపార ప్రతినిధి బృందం చర్చలు..!!
- సౌదీలో పెరిగిన నిర్మాణ వ్యయ సూచికలు..!!
- అడ్వాన్స్డ్ AI టెక్నాలజీలతో స్మార్ట్ సెక్యూరిటీ పెట్రోల్స్..!!
- బంగ్లాదేశీయులపై యూఏఈ వీసా నిషేధం? నిజమెంత?
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!