అనుమతి లేకుండా ఫండ్స్ కలెక్ట్ చేయటం నేరమని ప్రకటించిన ఓమన్
- July 15, 2020
మస్కట్:కుటుంబం దీన స్థితిలో ఉందని, తాము కష్టాలు అనుభవిస్తున్నామని జాలి క్రియేట్ చేస్తూ ఫండ్స్ వసూలు చేయటం తమ దేశంలో చట్టరిత్యా నేరమని ప్రకటించింది ఓమన్ ప్రభుత్వం. ఫోటోలు, వీడియోలు చూపిస్తూ సాయం కోరటాన్ని నేరంగా పరిగణిస్తామని గుర్తు చేసింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఇటీవలి కాలంలో ఫండ్స్ రైజింగ్ కాన్సెప్టులు పెరుగుతున్న నేపథ్యంలో ఓమన్ ప్రభుత్వం ఈ హెచ్చరికలు జారీ చేసింది. నిజంగా ఎవరికైనా సాయం అవసరమై ఉంటే..వారు ఫండ్స్ వసూలు చేయటానికి తప్పనిసరిగా సంబంధిత మినిస్ట్రి నుంచి అనుమతి పొందాల్సి ఉంటుందని వివరించింది.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!