2019లో 5000 పార్ట్ టైం వర్క్ కాంట్రాక్ట్స్ రిజిస్టర్ అయినట్లు ప్రకటించిన ఓమన్
- July 15, 2020
మస్కట్:ఒమన్ లో పార్ట్ టైం వర్క్ చేసుకునేందుకు ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని దాదాపు 5000 మంది సద్వినియోగం చేసుకున్నారు. గతేడాదిలో 5000 పార్ట్ టైం వర్క్ కాంట్రాక్ట్స్ రిజిస్టర్ అయినట్లు మానవ వనరుల మంత్రిత్వ శాఖ గుర్తించింది. ఇందులో అనేక వర్గాలు వారు ఉన్నారని 15 ఏళ్ల విద్యార్ధులు కూడా రిజిస్టర్ అయినట్లు వివరించారు. విద్యార్ధులతో పాటు ఉద్యోగులు, నిరుద్యోగులు, రిటైర్డ్ ఎంప్లాయిస్, గృహిణులు ఉన్నారని మంత్రిత్వ శాఖ వివరించింది. ఇదిలాఉంటే పార్ట్ టైం లేబర్ కాంట్రాక్ట్స్ కుదుర్చుకోవాలనుకుంటున్న కంపెనీలు ఇక నుంచి ఆన్ లైన్ లో కూడా రిజిస్టర్ చేసుకోవచ్చని తెలిపింది.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!