24 గంటల్లో కోవిడ్ మరణం నమోదు కాలేదు-షేక్ మొహమ్మద్
- July 15, 2020
యూఏఈ:యూఏఈలో కోవిడ్ మరణాల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోందని అబుధాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ మొహమ్మద్ బిన్ జయద్ అల్ నహ్యాన్ తెలిపారు. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా కోవిడ్ కారణంగా ఒక్కరు కూడా చనిపోయలేదని ఆయన ప్రకటించారు. ఫ్రంట్ లైన్ వర్కర్స్ విశేష సేవల వల్లే ఇది సాధ్యమైందని ఆయన ప్రశంసించారు. ఫ్రంట్ లైన్ వర్కర్స్ తో పాటు..ప్రవాసీయుల నిబద్ధత కూడా కరోనా కట్టడికి దోహదం చేస్తోందని షేక్ మొహమ్మద్ కొనియాడుతూ ట్వీట్ చేశారు. ఇదే స్ఫూర్తితో అంతా ఒక్కటిగా కరోనా మహమ్మారిపై పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?