కోవిడ్-19:ప్రికాషనరీ మెజర్స్ కొనసాగుతాయ్
- July 16, 2020
మనామా: సదరన్ గవర్నరేట్ పోలీస్, కరోనా వైరస్ సంబంధిత చట్టాలు, ప్రికాషనరీ మెజర్స్‌ని అమలు చేయడంలో తమవంతు బాధ్యతను ఇంకా సమర్థవంతంగా కొనసాగిస్తుందని పేర్కొంది. డైరెక్టర్ జనరల్ బ్రిగేడియర్ షేక్ అబ్దుల్లా బిన్ ఖాలిద్ అల్ ఖలీఫా, ఇంటీరియర్ మినిస్ట్రీ నేతృత్వంలో కరోనా వైరస్‌పై పోరు కోసం ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్‌హెడ్ ఖాలిద్ అబ్దుల్ వాహిద్ ఒమర్ సమక్షంలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఇంటీరియర్ మినిస్టర్ జనరల్ షేక్ రషీద్ బిన్ అబ్దుల్లా అల్ ఖలీఫా డైరెక్టివ్స్‌ని ఈ సందర్భంగా డైరెక్టర్ జనరల్ కొనియాడారు. ఈ సమావేశం ద్వారా కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే విషయంలో మరిన్ని విలువైన విషయాలు తెలుసుకోవడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమానికి టాస్క్ ఫోర్స్ మెంబర్ లెఫ్టినెంట్ కల్నల్ తారిక్ బిన్ దైనా కూడా హాజరయ్యారు.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!