కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో మరో ఇద్దరి అరెస్ట్
- July 16, 2020
తిరువనంతపురం:కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసుకి సంబంధించి కస్టమ్స్ అధికారులు మరో ఇద్దరిని అరస్ట్ చేయడం జరిగింది. అరెస్టయిన ఇద్దరిలో ఒకరు ముహమ్మద్ అన్వర్ కాగా మరొకరు సైదల్వి.. ఈ ఇద్దరూ కేరళలోని మల్లపురం జిల్లాకి చెందినవారు. ఈ కేసుకి సంబంధించి తిరువనంతపురంలో పెద్దయెత్తున సోదాలు జరిగాయి. కేరళ స్టేట్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ వద్ద ఐటీ డిపార్ట్మెంట్ పర్యవేక్షణలో సోదాలు జరిగాయి. స్వప్నా సురేష్ ఇక్కడే పనిచేసేవారు. కేసు వివరాల్లోకి వెళితే, డిప్లమాటిక్ బ్యాగేజీ రూపంలో 30 కిలోల గోల్డ్ స్మగుల్ అయ్యింది. దీని విలువ 14.82 కోట్లుగా తేల్చారు. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, ఈ మేరకు ఎఫ్ఐఆర్ని రిజిస్టర్ చేసింది.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?