మాస్క్‌లలో ప్రేయర్స్పై సస్పెన్షన్ కొనసాగింపు
- July 16, 2020
మనామా:సుప్రీం కౌన్సిల్ ఫర్ ఇస్లామిక్ ఎఫైర్స్, మాస్కలలో ప్రేయర్స్పై సస్పెన్షన్ అలాగే మాస్ వర్షిప్పై సస్పెన్షన్ కొనసాగుతాయని స్పష్టం చేసింది. మెడికల్ అథారిటీస్, కరోనా వైరస్ తీవ్రత తగ్గిందని ప్రకటించేవరకూ ఈ సస్పెన్షన్ కొనసాగుతుంది. హెల్త్ మెజర్స్‌ని ప్రతి ఒక్కరూ చాలా సీరియస్‌గా తీసుకోవాలని సుప్రీం కౌన్సిల్ ఫర్ ఇస్లామిక్ ఎఫైర్స్ సూచించింది. కరోనా వైరస్ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యం గురించీ, తమ కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించీ ఆలోచించి, తగు జాగ్రత్తలు తీసుకోవాలని కౌన్సిల్ పేర్కొంది.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్‌లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్‌లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







