భారత్ లో భారీగా నమోదైన కరోనా కేసులు
- July 18, 2020
భారత దేశంలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 34820 మంది రోగులు పెరిగారు దీంతో మొత్తం కేసుల సంఖ్య 10 లక్షల 40 వేల 457కి చేరింది. అలాగే కొత్తగా 676 మంది
మరణించడంతో.. ఇప్పటివరకు మృతుల సంఖ్య 26285 మందికి చేరింది. మహారాష్ట్రలో శుక్రవారం అత్యధికంగా 8308, తమిళనాడులో 4538 కేసులొచ్చాయి.. ఇక మొత్తం కేసులలో 6 లక్షల 54 వేల 78 మందికి నయం కాగా.. 3 లక్షల 59 వేల 701 మంది క్రియాశీల రోగులు ఉన్నారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు