యూఏఈలో దర్శనమిచ్చిన జుల్‌ హిజాహ్‌ నెలవంక

- July 21, 2020 , by Maagulf
యూఏఈలో దర్శనమిచ్చిన జుల్‌ హిజాహ్‌ నెలవంక

యూఏఈ: జుల్‌ మిజా 1441 మంత్‌కి సంబంధించి క్రిసెంట్‌ మూన్‌ యూఏఈలో దర్శనమిచ్చిందని ఇంటర్నేషనల్‌ ఆస్ట్రనామికల్‌ సెంటర్‌ పేర్కొంది. దీనికి సంబంధించి ఫొటోని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. అల్‌ అయిన్‌లోని జబెల్‌ హపీత్‌ టాప్‌ నుంచి ఉదయం 11.30 నిమిషాల సమయంలో ఈ ఫొటో తీశారు. పదవ రోజున ఈద్‌ అల్‌ అదాని నిర్వహిస్తారు. అయితే అధికారిక ప్రకటన ఇంకా ఈ విషయమై రావాల్సి వుంది. కాగా, జులై 31 శుక్రవారం ఈద్‌ అల్‌ హాలీడే వచ్చే అవకాశం వుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com