జులై 25 నుంచి పూర్తి లాక్‌డౌన్
- July 21, 2020
మస్కట్: కోవిడ్-19 సుప్రీం కమిటీ, జులై 25 నుంచి ఆగస్ట్ 8వ తేదీ వరకు పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ని సుల్తానేట్‌లోని పలు గవర్నరేట్స్‌లో అమలు చేయనున్నట్లు పేర్కొంది. పబ్లిక్ ప్లేస్‌లలో ప్రజల మూమెంట్‌ని తగ్గించేందుకు రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు వాటిని మూసివేస్తున్నట్లు ప్రకటించింది. పెట్రోల్స్ అలాగే చెక్‌పాయింట్స్ ఎప్పటికప్పుడు ప్రజల మూమెంట్‌ని మిగతా సమయాల్లో లోతుగా పరిశీలిస్తాయి. అన్ని రకాలైన గేదరింగ్స్‌పైనా ఆంక్షలు కొనసాగుతాయి. ఈద్ ప్రేయర్స్, ట్రెడిషనల్ ఈద్ మార్కెట్స్, గ్రీటింగ్ గేదరింగ్స్, గ్రూప్ సెలబ్రేషన్స్ వంటివాటిపై నిషేధం విధించారు.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్‌లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్‌లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







