బిగ్‌బాస్‌కి రానంటున్న తరుణ్
- July 21, 2020
ప్రముఖ హీరో తరుణ్ బిగ్‌బాస్-4వ సీజన్‌లో పాల్గొంటారని ఈమధ్య రూమర్లు అధికంగా వచ్చాయి. అయితే అవన్నీ అవాస్తవాలని తరుణ్ ఓ ప్రకటనలో ఖండించారు.'గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాల్లో, కొన్ని దిన పత్రికల్లో నేను బిగ్‌బాస్‌లో పాల్గొంటానని వస్తున్న వార్తలు అవాస్తవం. బిగ్ బాస్‌లో పాల్గొనే ఆలోచన కానీ, ఉద్దేశ్యం కానీ నాకు ఏమాత్రం లేదు.ఎప్పటికీ కలగదు అని ఫైనల్‌గా అందరికీ స్పష్టం చేస్తున్నాను.ఇవి కేవలం వదంతులు మాత్రమే.దయచేసి తప్పుడు వార్తలని ప్రచాయం చేయొద్దు' అని తరుణ్ ఆ పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?