అప్లికేషన్ పూర్తి చేసేందుకు డొమెస్టిక్ వర్కర్స్, ఎంప్లాయర్స్‌ని ఆదరైజ్ చేసుకునే అవకాశం
- July 22, 2020
దోహా:నేషనల్ అడ్రస్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్‌లో భాగంగా డొమెస్టిక్ వర్కర్స్, ఎంప్లాయర్స్‌ని అప్లికేషన్ని పూర్తి చేసేందుకు, సమర్పించేందుకు ఆదరైజ్ చేయడానికి వీలు కల్పించింది మినిస్ట్రీ. ఈ మేరకు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. మినిస్ట్రీ వెబ్సైట్, మెట్రాష్2 అలాగే యూనిఫైడ్ సర్వీస్ సెంటర్స్ ద్వారా ప్రత్యక్షంగా ఈ అప్లికేషన్లను సమర్పించేందుకు వీలు కల్పిస్తున్నారు. నిర్ణీత సమయంలో అప్లికేషన్లను సబ్మిట్ చేయకపోతే, చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి.
వివరాల కొరకు ఈ క్రింది లింకును క్లిక్ చెయ్యగలరు.
తాజా వార్తలు
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం