ఈద్‌ అల్‌ అదా: ఐదు రోజుల సెలవు

- July 22, 2020 , by Maagulf
ఈద్‌ అల్‌ అదా: ఐదు రోజుల సెలవు

కువైట్ సిటీ:సివిల్‌ సర్వీస్‌ కమిషన్‌, అన్ని మినిస్ట్రీలు అలాగే గవర్నమెంట్ ఏజెన్సీలకు ఐదు రోజులపాటు (గురువారం జులై 30 నుంచి సోమవారం 3 ఆగస్ట్‌ వరకు) సెలవు దినాలని వెల్లడించింది. ఈద్‌ అల్‌ అదా నేపథ్యంలో ఈ సెలవుల్ని ప్రకటించారు. తిరిగి మంగళవారం ఆగస్ట్‌ 4 నుంచి అధికారిక వర్కింగ్‌ అవర్స్‌ యధాతథంగా కొనసాగుతాయి.స్పెషల్‌ నేచర్‌ కలిగిన గవర్నమెంట్‌ డిపార్ట్‌మెంట్స్‌, సెలవుల సంఖ్య విషయమై విస్పష్ట ప్రకటన చేయనున్నాయి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com