రస్ అల్ ఖైమా తీరంలో నలుగురు చిన్నారుల్ని రక్షించిన మత్స్యకారుడు
- July 25, 2020
యూఏఈ: నలుగురు ఎమిరేటీ చిన్నారుల్ని రస్ అల్‌ఖైమా సమీపంలోని ఓ తీరంలో మునిగిపోతుండగా మత్స్యకారుడు రక్షించారు. తీరంలో మునిగిపోతున్న చిన్నారుల్ని తన బాల్కనీ నుంచి ఓ మహిళ గుర్తించడం జరిగింది. అలాగే ఓ మత్స్యకారుడు కూడా వారిని చూశారు. వెంటనే, ఆ చిన్నారుల్ని మత్స్యకారుడు రక్షించడం జరిగింది. ఇదే తన తొలి రెస్క్యూ మిషన్ అని ఫిషర్‌మెన్ జాసిమ్ రజాబ్ చెప్పారు. సమీప ప్రాంతంలో వుండడంతో తాను వారిని రక్షించగలిగినట్లు వివరించారాయన. కాగా, సకాలంలో చిన్నారుల్ని రక్షించిన ఫిషర్‌మెన్‌ని రస్ అల్ ఖైమా సివిల్ డిఫెన్స్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ బ్రిగేడియర్ మొహమ్మద్ అల్ జాబి అభినందించారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?