గవర్నరేట్లలో చెక్ పాయింట్లపై రాయల్ ఒమన్ పోలీస్ స్పష్టత
- July 25, 2020
మస్కట్: గవర్నరేట్స్ పరిధిలో అంతర్గతంగా చెక్ పాయింట్లను ఏర్పాటు చేస్తున్నట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది. జులై 25 నుంచి ప్రారంభమైన పూర్తి లాక్డౌన్ నేపథ్యంలో పలు పుకార్లు ప్రచారంలోకి వచ్చాయి. ఆయా గవర్నరేట్ల పరిధికి సంబంధించి ఎంట్రీ మరియు ఎగ్జిట్ ప్రాంతాల్లో మాత్రమే చెక్పాయింట్స్ ఏర్పాటు చేస్తున్నామనీ, దర్సయిత్ మరియు హమ్రియాలలో ప్రత్యేకంగా అదనపు చెక్ పాయింట్లను ఏర్పాటు చేయడంలేదని స్పష్టం చేశారు. ఆయా గవర్నరేటర్ల పరిధిలో రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు పాట్రోల్ విస్తృతంగా జరుగుతుంది.
తాజా వార్తలు
- అల్ బిడ్డా పార్కులో లాంతర్న్ పేస్టివల్..!!
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!







