లాక్‌ డౌన్‌ నిబంధనల ఉల్లంఘన: సిటిజన్‌ అరెస్ట్‌

- July 27, 2020 , by Maagulf
లాక్‌ డౌన్‌ నిబంధనల ఉల్లంఘన: సిటిజన్‌ అరెస్ట్‌

మస్కట్‌: లాక్‌డౌన్‌ నిబంధనల్ని ఉల్లంఘించిన సిటిజన్‌ని పోలీసులు అరెస్ట్‌ చేశారు. రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. రాత్రి వేళ ఓ సిటిజన్‌ రోడ్డుపై వెళుతుండగా నార్త్‌ అల్‌ బతినా పోలీస్‌ అతన్ని అరెస్ట్‌ చేసినట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. సోహార్‌లో పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ అమల్లో వున్న నేపథ్యంలో నిబంధనల్ని ఉల్లంఘించినట్లు నిందితుడిపై కేసు నమోదు చేశారు. నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com