ఓఎఎ నుంచి ఇంటర్నేషనల్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ పొందవచ్చు

- July 27, 2020 , by Maagulf
ఓఎఎ నుంచి ఇంటర్నేషనల్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ పొందవచ్చు

మస్కట్‌: ఇంటర్నేషనల్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఒమన్‌ ఆటోమొబైల్‌ అసోసియేషన్‌ (ఓఎఎ) నుంచి పొందవచ్చునని అధికార వర్గాలు వెల్లడించాయి. ఉదయం 8 గంటల నుంచి 3 గంటల వరకు ఈ సౌలభ్యం అందుబాటులో వుంటుంది. అధికారిక పని గంటలకు సంబంధించి 24510249 అలాగే 71058768 నెంబర్లను (వాట్సాప్‌) సంప్రదించి తెలుసుకోవచ్చు. ఒమనీ డ్రైవర్‌ లైసెన్స్‌ కాపీ, రెసిడెంట్‌ కార్డు కాపీ అలాగే 2 ఫొటోలు (బ్లూ లేదా వైట్‌ బ్యాక్‌డ్రాప్‌)తో సమర్పించాల్సి వుంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com