ఈద్ అల్ అదా సెలవులకోసం 180 పోలీస్ పెట్రోల్స్
- July 28, 2020
షార్జా పోలీస్, 180 పెట్రోల్స్‌ని ఈద్ అల్ అదా సెలవుల నేపథ్యంలో రంగంలోకి దించింది. పబ్లిక్ సేఫ్టీ నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టారు. షార్జా పోలీస్ డిప్యూటీ కమాండర్ ఇన్ చీఫ్ మాట్లాడుతూ, పెట్రోల్స్ రోడ్డుపై ట్రాఫిక్ని రెగ్యులేట్ చేస్తాయని చెప్పారు. మెరిటైమ్ రెస్క్యూ పెట్రోల్‌ని కూడా బీచ్‌లలో ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. పెద్ద సంఖ్యలో విజిటర్స్ కన్పించే ప్రాంతాల్లో రెసిడెన్షియల్ పెట్రోల్స్ సంచరిస్తాయి. ఆయా ప్రాంతాల్లో కోవిడ్19 ప్రికాషన్స్‌ని ప్రతి ఒక్కరూ పాటిస్తున్నారో లేదో ఈ పెట్రోల్స్ మానిటర్ చేయడం జరుగుతుంది.
తాజా వార్తలు
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన