రోడ్లపై తాగు నీరు అమ్మకం: 40 మంది కార్మికుల అరెస్ట్‌

- July 28, 2020 , by Maagulf
రోడ్లపై తాగు నీరు అమ్మకం: 40 మంది కార్మికుల అరెస్ట్‌

మస్కట్‌: మస్కట్‌ గవర్నరేట్‌లో 40 మందికి పైగా కార్మికుల్ని తాగు నీటిని విక్రయిస్తున్న కారణంగా అరెస్ట్‌ చేయడం జరిగింది. జులై నెలలో ఈ అరెస్టులు జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు. బహిరంగ ప్రదేశాలు, రోడ్లపై నిబంధనలకు విరుద్ధంగా తాగు నీటి విక్రయాలు చేపడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. మినిస్ట్రీ ఆఫ్‌ మేన్‌ పవర్‌ ఈ విషయాన్ని ధృవీకరించింది. మస్కట్‌ గవర్నరేట్‌కి సంబంధించి జాయింట్‌ ఇన్‌స్పెక్షన్‌ టీవ్‌ు జులై 42 మంది కార్మికుల్ని అరెస్ట్‌ చేసినట్లు మినిస్ట్రీ పేర్కొంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com