గ్రీన్ ఇండియా చాలెంజ్ స్వవెకరించిన ప్రదీప్ మాచిరాజు
- July 28, 2020
హైదరాబాద్:రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ మూడవ విడతలో భాగంగా మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ విసిరిన చాలెంజ్ స్వీకరించి మణికొండ లోని తన నివాస ప్రాంగణంలో మొక్కలు నాటిన నటుడు ,యాంకర్ ప్రదీప్ మాచిరాజు.ఎంపీ సంతోష్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ విజయవంతంగా ముందుకు వెళుతుందని నేను కూడా భాగస్వామ్యం అయినందుకు ఆనందంగా ఉందని ప్రదీప్ అన్నారు.బావి తరాలకు మంచి పర్యావరణాన్ని అందించాలంటే అందరూ మొక్కలు నాటాలి అని అన్నారు.అనంతరం కొరియో గ్రాఫర్ శేఖర్ మాస్టర్,నటి ప్రియమణి,హీరో రామ్ పోతినేని ముగ్గురికి చాలెంజ్ విసిరిన ప్రదీప్ మాచిరాజు.ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా చాలెంజ్ ప్రతినిధి సుబ్బరాజు, తదితరులు పాల్గొన్నారు..
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?