పిలిగ్రిమ్ సైట్లోకి ఇల్లీగల్ ఎంట్రీ 244 మంది అరెస్ట్
- July 29, 2020
సౌదీ అరేబియా:హజ్ సెక్యూరిటీ ఫోర్సెస్ 244 మంది వ్యక్తుల్ని అరెస్ట్ చేసింది. వీరంతా ఇల్లీగల్‌గా హోలీ సైట్స్‌లోకి ప్రవేశించినట్లు పోలీసులు తెలిపారు. హోలీ సైట్స్ వద్ద సెక్యూరిటీ సిబ్బంది కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. అనుమతి లేకుండా హోలీ సైట్స్‌లోకి ఎవరూ ప్రవేశించరాదని సెక్యూరిటీ ఫోర్సెస్ అధికార ప్రతినిది¸ పేర్కొన్నారు. మక్కా వెలుపల మినా వాలీ వద్ద 1,000 మంది పిలిగ్రిమ్స్ కి అవకాశం కల్పిస్తున్నారు. 2019లో ఈ సంఖ్య 2.5 మిలియన్లుగా వుండేది. కరోనా వైరస్ నేపథ్యంలో పిలిగ్రిమ్స్ సంఖ్యను గణనీయంగా తగ్గించినట్లు సౌదీ మినిస్ట్రీ ఆఫ్ హజ్ జూన్ నెలలో వెల్లడించింది.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు