ట్యూషన్‌ ఫీజు తగ్గింపు: ఎంఓఈ సర్క్యులర్‌ జారీ

- July 29, 2020 , by Maagulf
ట్యూషన్‌ ఫీజు తగ్గింపు: ఎంఓఈ సర్క్యులర్‌ జారీ

కువైట్‌ మినిస్టర్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌, మినిస్టర్‌ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ డాక్టర్‌ సౌద్‌ అల్‌ హర్బి, 2021/20 సంవత్సరానికిగాను ట్యూషన్‌ ఫీజుని తగ్గిస్తూ మినిస్టీరియల్‌ డెసిషన్‌ని విడుదల చేశారు. ఈ మేరకు సర్క్యులర్‌ కూడా జారీ అయ్యింది. అన్ని ప్రైవేట్‌ స్కూల్స్‌, ఆన్‌లైన్‌ ఎడ్యుకేషన్‌ ప్లాట్‌ఫావ్స్‌ు యాక్టివేట్‌ చేయాల్సిన అవసరాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. స్కూళ్ళకు విద్యార్థులు తిరిగి వచ్చేవరకూ ఆన్‌లైన్‌ క్లాసులు కొనసాగించాలని మినిస్టర్‌ స్పష్టం చేశారు. స్కూళ్ళు ఫీజుల్ని పెంచకూడదని ఈ సందర్భంగా మినిస్టర్‌ తేల్చి చెప్పారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com