లైసెన్సు లేకుండా లీగల్ సర్వీస్: కంపెనీలపై కేసులు
- July 31, 2020
మనామా:లైసెన్సులు లేకుండా లీగల్ సర్వీసులు అందిస్తున్న మూడు సంస్థలపై కేసులు నమోదయ్యాయి. ప్రాసిక్యూటర్ హుస్సేన్ అల్ బువైలి ఈ విషయాన్ని వెల్లడించారు. మినిస్ట్రీ ఆఫ్ జస్టిస్ అండ్ ఇస్లామిక్ ఎఫైర్స్ ఈ మేరకు ఆయా సంస్థలపై కేసులు నమోదు చేయడం జరిగిందని తెలిపారాయన. లీగల్ ఆఫీసులు, లాయర్లు మాత్రమే, లీగల్ కన్సల్టేషన్లు అలాగే లా ప్రాక్టీస్ చేయడానికి వీలుందని చెప్పారు. లైసెన్సు లేకుండా లీగల్ ఎయిడ్ అందిస్తున్నవారిపై ఖచ్చితమైన చర్యలు వుంటాయని ఈ సందర్భంగా ప్రాసిక్యూటర్ స్పష్టం చేశారు. నిందితులకు ఏడాది జైలు శిఖ, 1,000 బహ్రెయినీ దినార్లకు పైగా జరీమానా విధించే అవకాశముంది.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?