మక్కా:అక్రమంగా పవిత్ర ప్రాంతంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన 2,050 మంది అరెస్ట్
- August 01, 2020
మక్కా:అనుమతులు లేకుండా పవిత్ర స్థలాల్లో హజ్ నిర్వహించేందుకు ప్రయత్నించిన వారిని భద్రతా బలగాలు అరెస్ట్ చేశాయి. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా మక్కాతో పాటు పవిత్ర ప్రార్ధాన ప్రాంతాల్లో సామూహిక ప్రార్ధనలపై అంక్షలు విధించటంతో పాటు హజ్ నిర్వహణపైనా అంక్షలు విధించిన విషయం తెలిసిందే. అయితే..కొందరు భక్తులు ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా మక్కాతో పాటు పలు ప్రార్ధాన మందిరాల ప్రాంతాల్లోకి వెళ్లేందుకు ప్రయత్నించటంతో 2,050 మంది అరెస్ట్ చేశారు. కరోనా వ్యాప్తి నియంత్రణ ప్రోటోకాల్ మేరకు అరెస్ట్ చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు