తెలంగాణ:ఈనెల 5న కేబినెట్ భేటీ
- August 01, 2020
హైదరాబాద్:తెలంగాణలో కరోనా మహమ్మారి విభృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో ఈనెల 5న రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన ప్రగతిభవన్‌లో ఈ సమావేశం జరగనుంది. క్యాబినెట్ భేటీలో ముఖ్యంగా కరోనా నియంత్రణ, వైరస్ నిర్ధారణ పరీక్షలు, రోగులకు వైద్యంపై తీసుకురావాల్సిన చర్యలపై చర్చించనున్నట్టు తెలుస్తోంది .. అంతేకాకుండా కొత్త సచివాలయం నిర్మాణం, వ్యవసాయ అంశాలు క్యాబినెట్ భేటీలో చర్చకు రానున్నాయి.
తాజా వార్తలు
- వైద్య సిబ్బందికి కొత్త డ్రెస్ కోడ్ అమలు..!!
- ఇజ్రాయెల్ అధ్యక్షుడితో బహ్రెయిన్ రాజు హమద్ చర్చలు..!!
- కొత్త అంటువ్యాధి.. ప్రజలకు ఒమన్ సీడీఏఏ కీలక సూచనలు..!!
- మెట్రాష్‌లో కొత్త సర్వీస్.. ఫీజు చెల్లిస్తే ఈ-మెయిల్‌కే వీసా కాపీ..!!
- ఎమిరేట్స్ స్కైవార్డ్స్ సభ్యులకు యూరప్‌లో 12 వేలకు పైగా రైలు గమ్యస్థానాలకు మైల్స్‌తో ప్రయాణం
- యూఏఈలో ఆరు నెలల్లో 42 గృహ కార్మికుల నియామక సంస్థలకు జరిమానాలు
- పీఎం ఇంటర్న్‌షిప్ పథకంలో ఏపీకి మరిన్ని అవకాశాలు కోరిన ఎంపీ బాలశౌరి
- హైవే ప్రయాణికులకు కేంద్రం భారీ శుభవార్త
- హైదరాబాద్ కి భారీ వర్షాల హెచ్చరిక..
- తానా ప్రపంచసాహిత్యవేదిక 94 వ సమావేశం విజయవంతం







