యూఏఈలో కరోనా 254 కొత్త కేసులు 346 రివకరీలు..
- August 02, 2020
యూఏఈ:కోవిడ్-19 వైరస్ ప్రభావం నుంచి యూఏఈ క్రమంగా కోలుకుంటోంది. దేశంలో రికవరీలు అంతకంతకూ పెరుగుతున్నాయి. అదే సమయంలో పాజిటివ్ కేసులు తగ్గుతున్నాయి. శనివారం కూడా యూఏఈలో 346 రివకరీలు నమోదైతే... 254 కొత్త కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో ఆగస్టు 1వ తేదీ నాటికి దేశవ్యాప్తంగా 60,760 మంది కోవిడ్-19 బాధితులు ఉండగా... 54,255 మంది రికవరీ అయ్యారు. అలాగే 351 మందిని ఈ మహమ్మారి బలిగొంది. ప్రస్తుతం దేశంలో 6,154 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!