కువైట్:ట్రావెల్ బ్యాన్ దేశాల జాబితా నిరంతరం మారవచ్చు-ప్రభుత్వ ప్రతినిధి
- August 02, 2020
కువైట్ సిటీ: కువైట్ ప్రభుత్వ ప్రతినిధి తారిక్ అల్ ముజారామ్ మాట్లాడుతూ, ఏ దేశం నుండి కువైట్ వచ్చిన వారు PCR సర్టిఫికేట్ ను సమర్పించడం నుండి మినహాయింపు లేదని, ఇది ఆరోగ్య అవసరాలు మరియు పౌర విమానయానం ప్రకారం తప్పనిసరి అని, కువైట్ కు వచ్చే నిర్వాసితులు PCR పరీక్ష ధృవీకరణ పత్రాన్ని కలిగి ఉండాలన్నారు.
కొన్ని దేశాలకు వాణిజ్య విమానయానంపై నిషేధం, ప్రభుత్వ సంస్థల నిరంతర సమీక్షలకు లోబడి ఉంటుందని, ప్రపంచ కరోనా వైరస్ యొక్క పరిణామాలకు అనుగుణంగా జాబితా ఎప్పటికప్పుడు నవీకరించబడుతుంది. మరియు సలహా ఇస్తుంది.ప్రతి ఒక్కరూ తమ ప్రయాణ ప్రణాళిక కోసం చాలా అవసరం ఐతే మరియు విపరీతమైన సందర్భాలు మినహా వేచి ఉండాలని ఒక ప్రకటన లో తెలియజేశారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?