కరోనా నుంచి కోలుకున్న అమితాబ్ బచ్చన్
- August 02, 2020
ముంబై: బాలీవుడ్ ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ కరోనా నుంచి కోలుకున్నారు. ఆయన ఆదివారం ముంబైలోని నానావతి ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ఈ మేరకు ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్ ట్వీట్ చేశారు. తాజాగా అమితాబ్‌కు కరోనా టెస్ట్ చేయగా నెగిటివ్ వచ్చిందన్నారు. దీంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయినట్లు అభిషేక్ తెలిపారు. కాగా, గత కొన్ని రోజుల క్రితం బచ్చన్ ఫ్యామిలిలో కుమారుడు అభిషేక్, కోడలు ఐశ్వర్యరాయ్, మనవరాలు ఆరాధ్య, తాను వైరస్ భారిన పడిన సంగతి తెలిసిందే. వైరస్ నుంచి అమితాబ్, ఐశ్వర్యరాయ్, ఆరాధ్య కోలుకోగా.. అభిషేక్ మాత్రం ఇంకా వైరస్ తో పోరాడుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
తాజా వార్తలు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్‌లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్‌లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్‌కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్







