సుప్రీం కమిటీ మీటింగ్‌పై ఆ ప్రచారంలో నిజం లేదు

- August 03, 2020 , by Maagulf
సుప్రీం కమిటీ మీటింగ్‌పై ఆ ప్రచారంలో నిజం లేదు

మస్కట్‌:ఆగస్ట్‌ 4వ తేదీన సుప్రీం కమిటీ సమావేశం జరుగుతుందంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని గవర్నమెంట్‌ కమ్యూనికేషన్‌ సెంటర్‌ (జిసి) పేర్కొంది. వాట్సాప్‌ ద్వారా ఓ తప్పుడు ప్రచారం జరుగుతోందనీ, సుప్రీం కమిటీ కొన్ని కీలక నిర్ణయాల్ని ఆగస్ట్‌ 4వ తేదీన తీసుకోబోతోందంటూ జరుగుతున్నది కేవలం దుష్ప్రచారం మాత్రమేనని ఈ ప్రకటనలో జిసి స్పష్టతనిచ్చింది. అధికారికంగా అన్ని విషయాల్నీ ఎప్పటికప్పుడు ప్రజల ముంచుతున్న దరిమిలా, అధికారిక సమాచారం వచ్చేవరకు ఇలాంటి పుకార్లను ఎవరూ నమ్మవద్దని జిసి సూచించింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com